Tv424x7
Andhrapradesh

అంబటి రాయుడు భార్య, పిల్లలకి హత్యాచార బెదిరింపులు

అంబటి రాయుడు భార్యకు కోహ్లి ఫ్యాన్స్ నుంచి అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆయన స్నేహితుడు సామ్పాల్ వెల్లడించారు. ‘1,4 ఏళ్ల వయసున్న కుమార్తెలను హత్యాచారం చేస్తామని బెదిరించారని రాయుడు భార్య చెప్పింది. ఆమెను తీవ్రంగా హింసిస్తున్నారు. వీరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. IPL గెలిపించేది ఆరెంజ్ క్యాప్ కాదని రాయుడు పరోక్షంగా కోహ్లిపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Related posts

మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ: కొల్లు రవీంద్ర

TV4-24X7 News

జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలి..- రిటైర్డ్ జర్నలిస్టులకు రూ.10వేలు పెంన్షన్, కోవిడ్ తో చనిపోయిన జర్నలిస్టులకు పరిహారం ఇవ్వాలి. – మంత్రి నారా లోకేష్ కు జర్నలిస్టు సంఘాలు వినతి

TV4-24X7 News

వామ్మో అవినీతి కి కేరాఫ్ అడ్రస్ ఇతను ….సామాన్యుడు కాదు బాబోయ్… తవ్వేకొద్దీ బయట పడుతున్న ఆస్తుల చిట్టా..!

TV4-24X7 News

Leave a Comment