Tv424x7
Andhrapradesh

కౌంటింగ్ రోజున చాలా క్రమశిక్షణతో ఉండాలి

విశాఖపట్నం రెండో తేదీన కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ సిఐలు ఎస్సైలు ఆధ్వర్యంలో వెస్ట్ జోన్ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు కౌంటింగ్ రోజున చాలా క్రమశిక్షణతో ఉండాలని లేనియెడల అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తగు చర్యలు తీసుకుంటామని ఆరో తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల నియమాలు ఉంటుందని అందువలన అందరూ జాగ్రత్తగా ఉండాలని లేనియెడల వారు తీసుకున్న చర్యలకు రాజకీయ పార్టీ నాయకులే బాధ్యులు అవుతారని హెచ్చరించడం జరిగినది పార్టీ నాయకులందరూ జాగ్రత్తగా ఉండాలని శిక్షణ శిబిరంలో చెప్పడం అయినది.

Related posts

బద్వేలు వాసి గొల్లపల్లి ప్రసాద్ రావుకు వైవీయూ డాక్టరేట్

TV4-24X7 News

రెండో జాబితా సిద్ధం చేసిన జగన్….

TV4-24X7 News

బంగారం ప్రియులకు ఉపశమనం.. తగ్గిన బంగారం ధరలు

TV4-24X7 News

Leave a Comment