Tv424x7
AndhrapradeshTelangana

ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు తెలిపేందుకు రాజకీయ నాయకులు, ప్రముఖులు తరలివచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరై పాడె మోశారు. ఏపీ, తెలంగాణ నేతలు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు.

Related posts

ఇంత వయసు వచ్చిన నీకు బుద్ధి రాలేదు: మంత్రి వాసంశెట్టి

TV4-24X7 News

ఏపీలో కుల ధృవీకరణ పత్రాలు ఇప్పుడు వాట్సాప్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు!!

TV4-24X7 News

ప్రజల ఆస్తులకు భద్రత లేదు: రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment