Tv424x7
Andhrapradesh

అటవీ బీట్లు పునర్విభజన అనుమతి కొరకు ఉన్నతాధికారులకు నివేదిక

సిద్ధవటం దశాబ్ద కాలంగా పెండింగ్.లో ఉన్న అటవీ బీట్లు పునర్విభజన అతి త్వరలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉన్న బీట్లను విస్తీర్ణం తగ్గించి అటవీ శాఖ సిబ్బందికి పని భారాన్ని సిబ్బందిపై తగ్గించి సమర్థవంతమైన భద్రతా చర్యలు తీసుకొని అడవిని వన్నె ప్రాణులను అటవీ భూములను కాపాడాలని ధ్యేయంగా ప్రస్తుతం అటవీ శాఖ ఉన్నతాధికారులు చేస్తున్నడం జరుగుతుందని సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి తెలియజేశారు అటవీశాఖ మేనేజ్మెంట్లో ప్లానింగ్ లో ఇది ఒక భాగమని అధికారులు తెలియజేస్తున్నారు ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతున్నదనే ఆర్థిక శాఖ ఆధారపడి ఉందని పేర్కొనడం జరిగింది సిద్దోటం రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతం 36 వేల హెక్టార్లు అడవి కలదని ప్రస్తుతం ఏడు బీట్లు ఉండవని అదనంగా 23 బీట్లు పెంచేందుకు ప్రొపోసర్ పంపడం జరిగిందని ఎక్కడ భూఆక్రమాలు జరగకుండా వాటిని నివారించేందుకు కసరత్ ప్రారంభిస్తున్నామని ఆమె అన్నారు ఈ అటవీ ప్రాంతంలో. పెద్దపులి .చిరుత పులి .దుప్పి .కనితి. ఎలుగుబంటి. ఐ నాలు .రోస్ కుక్కలు .తదితర వన్యప్రాణులు లంక మల్లేశ్వర అటవీ ప్రాంతంలో కలవని ఈ అటవీ ప్రాంతంలో గోపాలస్వామి. నిత్య పూజయ్య. స్వామి కపిర్ తీర్థ స్వామి .దుర్గమ్మ ఆలయాలు కలవని తెలిపారు

Related posts

బాంబుల తయారీ కేంద్రంలో పేలుడు- 9 మంది మృతి

TV4-24X7 News

ఏపీలో విద్యుత్ బిల్లుల సవరణకు డిసెంబర్ 31 వరకు గడువు పొడిగింపు!

TV4-24X7 News

రాత్రి వేళాతిరుమలలో శ్రీవారి అన్నప్రసాదంలో ఆ ఐటమ్ వడ్డింపు..!!

TV4-24X7 News

Leave a Comment