Tv424x7
Andhrapradesh

మైనర్లు వాహనాలు నడుపరాదు:- సీఐ మహబూబ్ బాషా

అన్నమయ్య జిల్లా:రాయచోటి పట్టణంలో సీఐ మహబూబ్ బాషా మరియు సిబ్బంది వాహన తనిఖీలను నిర్వహించారు.ఈ తనిఖీలలో మైనర్లు వాహనాలను నడుపుతూ పట్టుబడ్డారని పట్టుబడిన మైనర్ల సంబంధికులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించామని అలాగే సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానా విధించామని తెలిపారు..✨ *ఈ సందర్భంగా వాహనదారులకు కొన్ని సలహాలు,సూచనలు చేశారు…

👉 ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని

👉 అలాగే వాహనాలు నడిపేటప్పుడు వాహనానికి సంబంధించిన ఆర్సి,లైసెన్స్, ఇన్సూరెన్స్ మొదలగు దృవ పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు..

Related posts

చంద్రబాబు, పవన్ కు ప్రభుత్వ మద్యం షాప్ ఉద్యోగుల లేఖ

TV4-24X7 News

గోస్పాడు మండలంలో 5 కోట్ల 15 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం… ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి

TV4-24X7 News

గడివేములలో పిచికారీ డ్రోన్స్ ప్రారంభం!!

TV4-24X7 News

Leave a Comment