కడప /ఖాజీపేట ‘పుల్లూరు సచివాలయ పరిధిలో జరిగే ప్రతి విషయం మా కనుసన్నల్లో జరగాలని ఎవరొచ్చినా వారికీ ఏ పనిచేసినా మాకు కచ్చితంగా సమాచారం ఉండాలని టీడీపీ నాయకులు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులుకు సూచించారు. మాకు తెలియకుండా ఏ పని చేయొద్దని, మా TDP నాయకులూ ఎవ్వరు వచ్చినా ఏ పని మీద వచ్చినా తప్పులు చూడకుండా పని జరగాలని సూచించారు. గత 5 సంవత్సరాలలో ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు, మీరు కూడా మేము చెప్పినట్టే చేయాలన్నారు.
previous post

