Tv424x7
Andhrapradesh

రాష్ట్ర డిజిపి తిరుమలరావు ని మర్యాదపూర్వకంగా కలసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారకా తిరుమలరావు జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ డిజిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డిజిపి కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ నగర పరిధిలో శాంతిభద్రతలు మరియు పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Related posts

మరిడీ మాంబ అమ్మవారి పండుగ మహోత్సవంలో టీడీపీ నాయకులు బత్తిన నవీన్

TV4-24X7 News

ఏపీలో నూతన బార్లకు నేడు రెండో విడత లాటరీ…

TV4-24X7 News

నేడు ఏపీకి భారీ వర్ష సూచన

TV4-24X7 News

Leave a Comment