Tv424x7
Andhrapradesh

హమ్మయ్య.. ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..

ఊపిరి పీల్చుకున్న కర్నూల్ ప్రజలు…కర్నూలు జిల్లా:-కర్నూలు జిల్లా పచ్చర్లలో ఎట్టకేలకు చిరుత బోనులో చిక్కింది. కొన్ని రోజుల క్రితం మెహరున్నీసా అనే మహిళను చిరుత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసింది. అంతేకాకుండా మరో ఇద్దరిపైనా కూడా దాడి చేసింది. తాజాగా, చిరుత బోనులో చిక్కడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, బోన్ లో చిక్కిన చిరుత, మెహరూన్ పై దాడి చేసిన చిరుత ఒక్కటేనా లేదంటే ఇంకో చిరుత ఏమోనా ఉందా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు విచారిస్తున్నారు.

Related posts

పదివేల రూపాయల కోసం స్నేహితుడే ప్రాణం తీసిన దారుణం

TV4-24X7 News

మావోయిస్టుల సంచలన నిర్ణయం – సాయుధ పోరాటానికి విరమణ!!

TV4-24X7 News

స్వచ్చ సర్వేక్షన్ లో భాగంగా స్థానిక మారుతీ నగర్ లో ప్రజలకు అవగాహనా కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment