Tv424x7
Telangana

రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై నేడు కీలక అప్ డేట్?”

రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై నేడు కీలక అప్ డేట్?తెలంగాణ సర్కార్ రైతు రుణమాఫీ విధి విధానాలను నేడు విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు15 లోగా రూ.2 లక్షల రైతురుణాలను మాఫీ చేస్తామని, ఇందుకు రూ.31 వేల కోట్ల నిధులు అవసరమని అంచనా వేస్తున్నారు. రేషన్ కార్డు ప్రాతిపదికన కుటుంబలో ఎంతమంది రుణం తీసుకున్నా..కుటుంబానికి రూ 2 లక్షలు గరిష్ఠంగా నిర్ణయించారని సమాచారం. పాస్‌బుక్‌ జత చేసి బంగారం కుదువపెట్టి తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించదు.

Related posts

హరీష్ కు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్!

TV4-24X7 News

రాష్ట్రంలో పాలు జిల్లాలో భారీ వర్షం – కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

TV4-24X7 News

తెలంగాణలో 77 మంది డీఎస్పీల బదిలీ..!!

TV4-24X7 News

Leave a Comment