Tv424x7
Telangana

ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ :ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 5 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సెలింగ్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి నిర్ణయం తీసుకుంది.

Related posts

మా ఎస్పీ సార్ రైతుబాందవుడు..!

TV4-24X7 News

న్యూస్ రీడర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు… తెరపైకి పూర్ణచందర్ భార్య

TV4-24X7 News

తెలంగాణ నేతలకు సోనియా గాంధీ ఝలక్..!

TV4-24X7 News

Leave a Comment