Tv424x7
National

గంజాయి అమ్మే కొడుకును పట్టించిన తల్లి..!!

గంజాయికి అలవాటుపడి ఇతరులకు కూడా అమ్ముతున్న కొడుకును ఓ తల్లి పోలీసులకు పట్టించింది. చెన్నైలో లారీ డ్రైవర్గా పని చేస్తున్న శ్రీరామ్ మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. అతని ఫ్రెండ్ అరుణో కలిసి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ కూడా సప్లైయ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన అతని తల్లి భాగ్యలక్ష్మీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Related posts

గూగుల్ మ్యాప్స్ చెప్పినట్టే వెళితే… వరద నీటిలో మునిగిన కారు!

TV4-24X7 News

2028 ఒలింపిక్స్.. క్రికెట్ వేదికను ప్రకటించిన ఐసీసీ

TV4-24X7 News

ఆర్బీఐ సంచలన నిర్ణయం.. 5 రూపాయల నాణేల నిలిపివేత.. ఎందుకో తెలుసా?

TV4-24X7 News

Leave a Comment