Tv424x7
ఆరోగ్యం

జీలకర్ర వాళ్ళ ఉపయోగాలు ఏంటో తెలుసా…?

🥃జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. జీలకర్ర వాటర్‌ తాగితే.. జీవక్రయ మెరుగుపడుతుంది, ఆకలి కలిగించే హార్మోన్లను నియంత్రిస్తుంది. ఈ వాటర్‌ తాగితే.. బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

👉ఎలా తయారు చేసుకోవాలి..?

రాత్రి పడుకునే ముందు 1 టీస్పూన్ జీలకర్రను 1 గ్లాసు నీటిలో నానబెట్టండి. ఈ నీటిని ఉదయాన్నే వడపోసి ఖాళీ కడుపుతో తీసుకోండి.

Related posts

WHO షాకింగ్ హెచ్చరిక: భారత్‌కి చెందిన మూడు దగ్గు సిరప్లు ప్రమాదకరం!

TV4-24X7 News

ట్రంప్ రాజీనామా…వైట్ హౌస్ ప్రకటన..హోరెత్తుతున్న సోషల్ మీడియా

TV4-24X7 News

నేరేడు పండ్లు తింటే షుగర్ దూరం: నిపుణులు

TV4-24X7 News

Leave a Comment