విశాఖపట్నం నేడు ఆగష్టు 15 2024 స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా కార్యాలయపరిధిలో పనిచేస్తున్న సిబ్బంది ఉత్సాహాన్ని పెంపొందించే ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడలు చెస్, క్యారెమ్స్, షెటిల్ బ్యాట్మెంటైన్, వాకింగ్, లెమన్ & స్పూన్, సింగింగ్, త్రో బాల్, బాక్స్ క్రికెట్ & రింగ్ టెన్నిస్ లలో విజయం సాధించిన సిబ్బందికి పర్యవేక్షక ఇంజనీర్ గణపతి రావు గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాయల్ బాబు, డిఈఈ లు రామకృష్ణరావు, గోపాలకృష్ణ, జగన్ మోహన్ & పద్మావతి చేతుల మీదుగా మెమొంటోలు అందజేశారు.