Tv424x7
Andhrapradesh

35 వ వార్డు లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం


విశాఖ దక్షిణ నియోజకవర్గం
35వ వార్డు పరిధిలో మంచి ప్రభుత్వం కార్యక్రమం ఈరోజు కూటమి నాయకులు అందర్నీ కూడా ప్రజా నాయకులుగా తీర్చిదిద్దిన ప్రజలు ఏను కున్న ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఈ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ద్వారా గా వంద రోజులు ముగించుకుని వంద రోజుల్లో జరిగిన సంక్షేమ ఫలాలను మంచిని ప్రజా అనుకూల విధానాల్ని వివరించడం కోసం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ప్రసాద్ గార్డెన్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు విశాఖ దక్షిణ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి సీతo రాజు సుధాకర్ మరియు 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమంలో ప్రజలకు జరిగిన ప్రభుత్వం మంచి సంక్షేమ పలాల గురించి వివరించి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పడం జరిగింది అలాగే డోర్ టు డోర్ వెళ్లి ఈ మంచి ప్రభుత్వం కరపత్రాలు అందజేయడం జరిగింది ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తూ వెళ్లిన ప్రతిచోట కూడా హారతులు నీరాజనాలు పడుతూ పట్టడం జరిగింది కార్యక్రమంలో
35వ వార్డు టిడిపి. వార్డ్ ప్రెసిడెంట్ బుచ్చ రామి రెడ్డి టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు కుటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది.

Related posts

నాగబాబుకు మంత్రి పదవి లేనట్టేనా?

TV4-24X7 News

సూపర్ బగ్’ బాక్టీరియా ప్రాణాలు తీస్తుంది… ఫుడ్ విషయంలో కాస్త జాగ్రత్త

TV4-24X7 News

పశువుల షెడ్లకు ఆస్తి, ఇంటి పన్ను రద్దు: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment