Tv424x7
Andhrapradesh

స్వచ్ఛభారత్ దివాస్ కార్యక్రమం

విశాఖపట్నం పరిశుభ్రత మన జీవన విధానంలో భాగం కావాలని భీమిలి శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా కాపులప్పాడ డంపింగ్ యార్డ్ వద్ద నిర్వహించిన స్వచ్ఛభారత్ దివాస్ కార్యక్రమంలో ముందుగా మొక్కలు నాటి నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జిల్లా కలెక్టర్ ఎం . ఎన్.హరేంధీర ప్రసాద్, ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు,దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్పొరేటర్ కందుల నాగరాజు, జీవీఎంసీ అదనపు కమిషనర్లు, ఎస్ ఎస్ వర్మ, సోమన్నారాయణ, డివి రమణమూర్తి, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్ ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు.

Related posts

కూలిపోబోతున్న ఇంట్లో వృద్ధ దంపతులు అధికారుల సహాయం కోసం ఎదురుచూపులు

TV4-24X7 News

16నుంచి వైఎస్ఆర్ చేయూత నిధులు

TV4-24X7 News

అంత్యక్రియలకు కందుల ఆర్థిక సహాయం

TV4-24X7 News

Leave a Comment