Tv424x7
Andhrapradesh

దళారులను నమ్మి మోసపోవద్దు: మంత్రి అచ్చెన్నాయుడు

ఎవరైనా దరఖాస్తులు చేసుకోవచ్చు

ఏపీలో మద్యం దుకాణాలకు ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర ప్రభుత్వం మద్యం విధానంపై రాజీపడే పడే ప్రసక్తే లేదని మంత్రి తెలిపారు.వ్యాపారులు,ఆశావాహులు ఎవరైనా స్వేచ్ఛగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కావున దళారులను నమ్మి ఎవరు కూడా మోసపోవద్దన్నారు.

Related posts

కూటమిలోకి ఎంట్రీ లేకనే వాసుపల్లి కొత్త డ్రామా మానసిక ఆస్పత్రిలో చికిత్స అవసరం

TV4-24X7 News

జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్’: నారా లోకేష్

TV4-24X7 News

ఆర్మీ అభ్యర్థులకు చిత్రహింసలు.. స్పందించిన నారా లోకేశ్ మొదలైన పోలీసుల దర్యాప్తు

TV4-24X7 News

Leave a Comment