Tv424x7
Cinima News

తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్

బాలీవుడు బ్యూటీ రాధికా ఆప్టే అమ్మ కాబోతుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అయితే, తల్లి కాబోతున్న విషయాన్ని ఇప్పటివరకు ఆమె గోప్యంగానే ఉంచింది. కెరీర్‌ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలోనే బ్రిటీష్‌ వయొలినిస్ట్‌ బెండిక్ట్‌ టేలర్‌ను పెళ్లాడింది. 2012 లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే తాజాగా ఆమె నటించిన ‘సిస్టర్‌ మిడ్‌నైట్‌’ మూవీ ప్రీమియర్‌ షోలో బేబీ బంప్‌తో దర్శనమిచ్చింది.

Related posts

శ్రీకాకుళం జిల్లాలో భారీగా పోలీస్ సిబ్బంది బదిలీ

TV4-24X7 News

ఓటీటీకి నాగార్జున ‘నా సామిరంగా’ సినిమా

TV4-24X7 News

రెబలోడి బాక్సాఫీసు ఊచకోత ప్రభాస్ కి ప్రభాసే పోటీ…*

TV4-24X7 News

Leave a Comment