Tv424x7
Andhrapradesh

ఏపీ రాజధాని ‘అమరావతి’ డిజైన్లలో మార్పుల్లేవ్: నారాయణ

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు డిసెంబర్ 31లోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తామని మంత్రినారాయణ వెల్లడించారు. పాత టెండర్ల కాలపరిమితి ముగిసినందున న్యాయ పరమైన చిక్కులు లేకుండాచర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పులు లేవని, గతంలో ఉన్నవేకొనసాగిస్తామని పేర్కొన్నారు. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.

Related posts

మద్యం మత్తులో కానిస్టేబుల్ పై దాడి

TV4-24X7 News

వాసుపల్లి సమక్షంలో పీతల వాసు జన్మదిన వేడుకలు

TV4-24X7 News

కడప: పది సప్లిమెంటరీ పరీక్షకు 368 మంది గైర్హాజరు

TV4-24X7 News

Leave a Comment