Tv424x7
Andhrapradesh

వ్యక్తిని కాపాడిన వన్ టౌన్ పోలీసులు

విశాఖపట్నం మన్యం జిల్లా గ్రామస్తుడు అయిన ఒక వ్యక్తి, ఫిషింగ్ హార్బర్ బీచ్ దగ్గర ఆత్మహత్య చేసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడనే సమాచారం మేరకు తక్షణం స్పందించిన వన్ సీఐ జి డి బాబు,ఫిషింగ్ హార్బర్ వద్దకు బీచ్ మొబైల్ హెచ్.సి ని, బ్లు కాట్స్ పి.సీ ని పంపించి అతనిని కాపాడి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి, భోజన సదుపాయం చేసి, వారి బంధువులను పిలిపించి వారికి అప్పగించడం జరిగింది. వారి బంధువులు అందరూ సి.ఐ కి మరియు వారి సిబ్బందికి విశాఖపట్నం సిటీ పోలీస్ వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Related posts

జగన్ పై నుంచి ఫోకస్ తప్పించిన షర్మిల.. ఏం జరుగుతోంది?

TV4-24X7 News

నేడు కర్ణాటకకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!!

TV4-24X7 News

తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాపాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

Leave a Comment