Tv424x7
National

ఈ చెప్పుల ధర రూ.23 కోట్లు

అమెరికాకు చెందిన నటి, గాయకురాలు జూడి గర్లాండ్‌ ‘ది విజార్డ్ ఆఫ్ ఓజ్‌’ చిత్రంలో ధరించిన రుబీ చెప్పులను తాజాగా వేలం వేశారు. ఇవి ఏకంగా 28 మిలియన్ డాలర్లు (రూ.23 కోట్లకు పైగా) పలికాయి. దాదాపు 20 ఏళ్ల క్రితం చోరీకి గురైన ఆ చెప్పులు తాజా వేలంలో అంత ధర పలకడం విశేషం. మిన్నెసోటాలోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన ఈ చెప్పులు 2005లో చోరీకి గురయ్యాయి. ఎఫ్‌బీఐ అధికారులు దర్యాప్తు చేపట్టి 2018లో వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

Related posts

నేటి నుంచే టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్..!!

TV4-24X7 News

నోట్ల కట్టల కేసులో జస్టిస్‌ వర్మ ఇంటికి త్రిసభ్య కమిటీ

TV4-24X7 News

సైనిక ఆపరేషన్ల కవరేజీపై ఆంక్షలు: మీడియాకు కేంద్రం కీలక ఆదేశాలు

TV4-24X7 News

Leave a Comment