Tv424x7
Andhrapradesh

నేటి నుంచి ఆన్లైన్లో భద్రాచలం ఉత్తర ద్వార దర్శన టికెట్లు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 31నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి ప్రకటించారు. జనవరి 10న ఉత్తర ద్వారదర్శనం పూజల్లో పాల్గొనేందుకు దాదాపు 4 వేల మందికి అవకాశం ఉండగా సెక్టార్ టికెట్లను భక్తులు కొనుక్కోవాల్సి ఉంటుందన్నారు. రూ.2వేలు, రూ.1,000, రూ.500,రూ.250టికెట్లు ఈ నెల 11 నుంచి https://bhadradritemple.telangana.gov.in వెబ్సైట్లో పొందవచ్చని ఈవో తెలిపారు.

Related posts

నూతనంగా వచ్చిన సచివాలయం సెక్రటరీ లు కి శుభాకాంక్షలు తెలిపిన విల్లూరి

TV4-24X7 News

కొత్త ఏడాదిలో మీ జేబుపై ప్రభావం.. జనవరి 1 నుంచి కీలక మార్పులు!

TV4-24X7 News

ఫ్రీహోల్డ్ భూములపై జరిగిన అవకతవకలపై 15 మందికి నోటీసులు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి

TV4-24X7 News

Leave a Comment