Tv424x7
Andhrapradesh

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలి : సిఎం చంద్రబాబు

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కొందరు నేరస్థులు రాజకీయ ముసుగులో ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారు.వీటిపై నియంత్రణకు ఓ కమిటీని నియమించాలి. మంత్రులు లోకేశ్, మనోహర్, అనిత, సత్య కుమార్ యాదవ్లతో కమిటీని ఏర్పాటు చేస్తున్నాం.శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేలా ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది’ అని సీఎం వెల్లడించారు.

Related posts

హెచ్చరిక & జాగ్రత్త 🚨

TV4-24X7 News

భారత్ లో ఎంట్రీ తప్పితే ఎగ్జిట్ లేని ఈ ద్వీపం గురించి తెలుసా..

TV4-24X7 News

బొత్సని కలిసిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

TV4-24X7 News

Leave a Comment