Tv424x7
Andhrapradesh

ఏపీలో కానిస్టేబుల్ పరీక్షల హాల్టికెట్లు విడుదల

అమరావతి :ఏపీలో కానిస్టేబుల్ స్టేజ్-2 PMT/PET పరీక్షల హాల్టికెట్లు విడుదల అయ్యాయి. నిన్న రాత్రి పోలీస్నియామక మండలి అందుబాటులో ఉంచింది. 29వ తేదీ మ. 3గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను ఆఫీసు(ఉ.10-సా.6) సమయంలో సంప్రదించండి.

Related posts

పుట్టా గెలుపుతో తిరుమలకు పాదయాత్ర …

TV4-24X7 News

హోమ్ మినిస్టర్ ని కలిసిన పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవి

TV4-24X7 News

పశువుల షెడ్లకు ఆస్తి, ఇంటి పన్ను రద్దు: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment