Tv424x7
National

ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు సెలవు కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం

న్యూ ఢిల్లీ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంధన వనరుల వాడకని తగ్గించడం కోసం ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులకు సెలవు ప్రకటించారు..మే నెల 14వ తేదీ నుండి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందనీ పెట్రోల బంకుల యజమానులు సంఘం తెలియజేసింది.పెట్రోలియం వాడకం తగ్గించడం ద్వారా ఇంధన వనరుల పరిరక్షణ చేయుట కొరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.

Related posts

యాదవ్ ల కంచుకోటలో బీహార్ సీఎం నితీశ్ కు పరిక్ష..!

TV4-24X7 News

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు షాక్

TV4-24X7 News

జ్ఞానకాంతుల దీపావళి…!!!

TV4-24X7 News

Leave a Comment