Tv424x7
Andhrapradesh

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్

విజయవాడ: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు.లిక్కర్ స్కామ్ కేసులో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు రేపు కోర్టులో హాజరుపరుస్తారు. ఈ విషయాన్ని సిట్ అధికారులు మిథున్ రెడ్డి కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. విచారణ నిమిత్తం మిథున్ రెడ్డి విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చిన విషయం తెలిసిందే. విచారణ ముగిసిన అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు.

Related posts

మారుతున్న విశాఖ నగర మేయర్ పీఠం

TV4-24X7 News

రైతులను మభ్యపెట్టి రాజకీయాలు చేయొద్దు : ఏపీ రవీంద్ర

TV4-24X7 News

జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలి..- రిటైర్డ్ జర్నలిస్టులకు రూ.10వేలు పెంన్షన్, కోవిడ్ తో చనిపోయిన జర్నలిస్టులకు పరిహారం ఇవ్వాలి. – మంత్రి నారా లోకేష్ కు జర్నలిస్టు సంఘాలు వినతి

TV4-24X7 News

Leave a Comment