Tv424x7
Telangana

మహిళను కాళ్లు చేతులు, కట్టి హత్య….

📰 హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో దారుణం. కూకట్‌పల్లి స్వాన్ లేక్ కమ్యూనిటీలో దారుణ ఘటన వెలుగుచూసింది. రేణు అగర్వాల్ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు క్రూరంగా హత్య చేశారు.సమాచారం ప్రకారం, దుండగులు ఆమెను ఇంట్లోనే కాళ్లు, చేతులు కట్టి దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. ఘటనతో కమ్యూనిటీలో తీవ్ర కలకలం రేగింది.

📌 పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.

📌 కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

📌 ప్రాథమికంగా ఇంటి పనిమనిషి ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తమవుతోంది.

ఈ దారుణ హత్య వెనుక కారణాలపై పోలీసులు సమగ్రంగా విచారణ జరుపుతున్నారు

Related posts

బీఆర్ఎస్ లో రాజకీయ తుఫాను.. ఎమ్మెల్సీ కవిత దారెటు..?

TV4-24X7 News

గ‌ద్ద‌ర్ ఫౌండేష‌న్‌కు రూ.3 కోట్లు మంజూరు….

TV4-24X7 News

బీఆర్ఎస్ బాకీ కార్డు – కాంగ్రెస్‌కు రివర్స్ ఎటాక్!!

TV4-24X7 News

Leave a Comment