ఖమ్మం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలను చిత్రీకరిస్తూ వార్తలు ప్రసారం చేసినందుకు టీ న్యూస్ రిపోర్టర్ సాంబశివరావుపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేయడం తీవ్ర దుమారానికి దారి తీసింది.
➡️ రైతుల సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకు జర్నలిస్టుపై కేసు పెట్టడం తప్పు చర్య అని పలువురు విమర్శిస్తున్నారు.
➡️ ఈ ఘటనను ఖండించిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు – మీడియా స్వేచ్ఛను అణిచివేయకూడదని హెచ్చరించారు.
➡️ రిపోర్టర్‌పై పెట్టిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సంఘటనతో కాంగ్రెస్ ప్రభుత్వంపై మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ పై ప్రశ్నలు లేవుతున్నాయి.
అనూష…

