7 జిల్లాలకు కొత్త అధికారులు, 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ, 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారే కొనసాగింపు.
కొత్తగా నియమిత ఎస్పీలు:
బీఆర్ అంబేద్కర్ కోనసీమ – రాహుల్ మీనా
బాపట్ల – ఉమామహేశ్వర్
నెల్లూరు – అజితా వేజెండ్ల
తిరుపతి – సుబ్బారాయుడు
అన్నమయ్య – ధీరజ్ కునుగిలి – నచికేత్
నంద్యాల – సునీల్ షెరాన్
విజయనగరం – ఏ.ఆర్. దామోదర్
కృష్ణ – విద్యాసాగర్ నాయుడు
గుంటూరు – వకుల్ జిందాల్
పల్నాడు – డి.కృష్ణారావు
ప్రకాశం – హర్షవర్థన్ రాజు
చిత్తూరు – తుషార్ డూడి
శ్రీ సత్యసాయి – సతీష్‌కుమార్
కొత్త నియామకాలు రాష్ట్రంలో పోలీస్ శాఖలో సమర్థత, ప్రాంతీయ పాలనలో మెరుగుదలకు దోహదపడతాయి.

