Tv424x7
Andhrapradesh

విజయనగరం జిల్లా పెదకాద గ్రామంలో ఉద్రిక్తత…

➡️ యూరియా పంపిణీ ఆలస్యంపై రైతుల ఆందోళన
➡️ రెండు రోజుల క్రితమే యూరియా వచ్చినా పంపిణీ చేయకపోవడంపై అసహనం
➡️ అధికారులతో వాగ్వివాదానికి దిగిన రైతులు
➡️ “పంపిణీ చేసేంతవరకు కదిలేది లేదంటూ” భీష్మించుకు కూర్చున్న రైతులు

👉 గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Related posts

వైసిపీ నేత దండు (ఎంఆర్ఎఫ్) సుబ్బయ్య తల్లి…శ్రీమతి దండు వెంకటసుబ్బమ్మ మృతికి రెడ్యం సంతాపం

TV4-24X7 News

శ్రీవారి సేవలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దంపతులు

TV4-24X7 News

జగన్ సభలకు పోటెత్తిన జనం.. అయినా అంతుచిక్కని ఫలితం!

TV4-24X7 News

Leave a Comment