నంద్యాల జిల్లా సంచలన ఘటన
ఏకాంతం కోసం నగర శివారుకు వెళ్లిన ప్రేమజంటపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
యువతిని బెదిరించి, మెడలోని బంగారు చైన్ లాక్కుని పరారయ్యారు దుండగులు.
వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి ప్రత్యేక టీం ఏర్పాటు చేసిన పోలీసులు.
నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ స్వయంగా కేసును సీరియస్‌గా పర్యవేక్షిస్తున్నారు.
ప్రేమజంటలు ఏకాంత ప్రదేశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసుల హెచ్చరిక.

