Tv424x7
Andhrapradesh

నేడు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ.

50శాతానికి మించి రిజర్వేషన్లను అమలుచేస్తున్నారని..
పిటిషన్‌ దాఖలు చేసిన గోపాల్‌రెడ్డి.

సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ పిటిషన్‌ దాఖలు
నేడు పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు.

అమరావతి: ఏపీ హైకోర్టులో సిట్ పిటిషన్‌.

మిథున్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్‌ దాఖలు.

ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌లో..చట్టపరమైన లోపాలున్నాయని పేర్కొన్న సిట్..

నేడు సిట్ పిటిషన్‌ను విచారించే అవకాశం.

నేడు ఏపీలో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవం.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం.

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారాల అందజేత.

21 కేటగిరీల్లో ఉత్తమ సంస్థలు, వ్యక్తులకు గుర్తింపు.

రాష్ట్రస్థాయిలో 69, జిల్లా స్థాయిలో1,257 అవార్డులు.

పారిశుద్ధ్య కార్మికులు, స్వయంసహాయక సంఘాలకూ సత్కారం.

ఢిల్లీ పర్యటనలో భట్టి, పొన్నం, వాకిటి శ్రీహరి.

BC రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో..
ఇప్పటికే న్యాయవాదులతో చర్చించిన మంత్రులు.

నేడు విశాఖలో కేంద్ర మంత్రి సర్బానంద పర్యటన.

దేశంలోనే తొలిసారి విశాఖకు గ్యాస్ క్యారియర్ నౌక.

నేడు శివాలిక్ నౌకకు స్వాగతం పలకనున్న కేంద్రమంత్రి.

Related posts

ఉరుటూరులో టీడీపీ మైనారిటీ నాయకుల ఎన్నికల ప్రచారం

TV4-24X7 News

పులివెందుల నుంచి షర్మిల పోటీ?

TV4-24X7 News

ఏపీలో విద్యుత్ బిల్లుల సవరణకు డిసెంబర్ 31 వరకు గడువు పొడిగింపు!

TV4-24X7 News

Leave a Comment