Tv424x7
Andhrapradesh

ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త: వ్యాపార యూనిట్లకు భారీ రాయితీలు!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో పెద్ద బహుమతిని ప్రకటించింది. స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల అభివృద్ధి కోసం భారీ సబ్సిడీతో రుణ పథకాలు అందుబాటులోకి తెచ్చింది.

రూ. 1 లక్ష విలువైన యూనిట్లకు:

యూనిట్ ఖర్చు: ₹1,00,000

రాయితీ (సబ్సిడీ): ₹35,000

బ్యాంకు రుణం: ₹65,000

రూ. 2 లక్షల వరకు యూనిట్లకు

యూనిట్ ఖర్చు: ₹2,00,000

ఉదాహరణ

యూనిట్లు: రెండు ఆవులు, రెండు గేదెలు, గొర్రెలు, మేకలు, షెడ్ మొదలైనవి

రాయితీ (సబ్సిడీ): ₹75,000

పెద్ద యూనిట్లకు (₹2 లక్షల నుండి ₹10 లక్షల వరకు):

బేకరీలు, పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్లు — ₹2 నుండి ₹5 లక్షల వరకువ్యవసాయ పరికరాలు (వరికోత యంత్రం, రోటావేటర్) — ₹5 నుండి ₹10 లక్షల వరకురాయితీ (సబ్సిడీ): ₹1,35,000

ప్రోత్సాహం పొందే వ్యాపారాలు:కిరాణా షాపులుపచ్చళ్ల తయారీడెయిరీ ఫామ్సిమెంటు బ్రిక్స్ యూనిట్లు

ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలు స్వయం ఉపాధితో ముందుకు సాగేందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. బ్యాంకుల ద్వారా సులభ రుణాలు, సబ్సిడీ కలిపి మహిళలకు ఆర్థిక బలం అందజేయనుంది

Related posts

ప్రజలంతా విభేదాలన్నీ పక్కనపెట్టి కలిసికట్టుగా జాతర జరుపుకోవాలి : రూరల్ సిఐ నాగభూషణ్

TV4-24X7 News

వైద్య పరీక్షల కోసం అమెరికాకు చంద్రబాబు

TV4-24X7 News

ఈడీ అందుకుంటే లిక్కర్ స్కాం కిక్కు దిగడం ఖాయం !

TV4-24X7 News

Leave a Comment