చిత్తూరు జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా* రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం తనకు సీటు లేదని బయటకు పంపించేశారు. నాకు నమ్మించి మోసం చేశాడని, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నేను రాయదుర్గం నుంచి, నా భార్య కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు.
previous post
next post

