Tv424x7
Andhrapradesh

దేశంలోనే ధనిక ఎంపీ అభ్యర్థిగా తెలుగోడు!

ఆంధ్ర ప్రదేశ్:గుంటూరు ఎంపీ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలిచారు. తన కుటుంబానికి రూ.5,785 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. అందులో చరాస్తుల విలువ రూ.5,598 కోట్లు కాగా స్థిరాస్తుల విలువ రూ. 186 కోట్లుగా పేర్కొన్నారు. దీంతో పాటు అప్పులు రూ.1,038 కోట్లు ఉన్నట్లు వివరించారు.

Related posts

కడప జిల్లాలో అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లు… చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నా అధికారులు

TV4-24X7 News

గుడివాడలో టెన్షన్.. టెన్షన్

TV4-24X7 News

ఈ ఆందోళనల వెనుక అసలు కారణం…. అతడేనా..?

TV4-24X7 News

Leave a Comment