Tv424x7
Andhrapradesh

ఈ నెంబర్ కు కాల్ చేస్తే సీఎంను కలవొచ్చు!

ఏపీ : ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చేవారికి అధికార పార్టీ నేతలు కీలక సూచనలు చేశారు. తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రజల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ కు రూపొందించారు. ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు *టోల్ ఫ్రీ నెంబర్* : 7306299999ను సంప్రదించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెంబర్కు వచ్చిన ఫిర్యాదును పరిశీలించి ముఖ్యమంత్రి వద్దకు పంపిస్తారని పేర్కొన్నారు.

Related posts

రజకులపై దాడులను ఆపాలని మంత్రి ఫరూక్‌కు వినతిపత్రం!!

TV4-24X7 News

ఫిబ్రవరి – మార్చి సీఎం జగన్ పర్యటన షెడ్యూల్

TV4-24X7 News

పంపాన వారి మాతృ దినోత్సవ వేడుకలు

TV4-24X7 News

Leave a Comment