Tv424x7
Telangana

షాద్ నగర్ రాఘవేందర్ (ఉడిపి) హోటల్లో దారుణం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బస్టాండ్ ఎదురు గల రాఘవేంద్ర ఉడిపి హోటల్లో సాంబార్ ఇడ్లీ తింటున్న ఒక వ్యక్తి కి జెర్రీ దర్శనం ఇచ్చింది. సేఫ్టీ మెయింటెయిన్ చేయని ఈ హోటల్ ని తక్షణమే బంద్ చేయాలని వ్యక్తి కోరాడు. ఎంత గొప్పగా చెప్పుకునే భోజనశాల హోటల్ అంటే ఉడిపి హోటల్ అంటారు. మరి ఇలాంటి హోటల్ లోనే ఇలాంటి దారుణం జరిగితే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే అధికారులు తనిఖీ నిర్వహించాలి. ఇలాంటి ఫుడ్ సేఫ్టీ మైంటైన్ చేయని హోటల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరారు.

Related posts

మానుకోట భూ గోల్ మాల్ పై రేవంత్ రెడ్డి కన్నెర్ర

TV4-24X7 News

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

TV4-24X7 News

మాదాపూర్‌లో ఏవీ టెక్నాలజీస్‌ భారీ మోసం..

TV4-24X7 News

Leave a Comment