Tv424x7
Cinima News

పైరసి ప్రింట్ తో సోషల్ మీడియా లో పుష్ప -2 హల్చల్

◾ || పైరసీ ప్రింట్ లో పుష్ప … “తగ్గేదెలే అంటున్న పైరసీ పుష్పలు” ||

ఆంధ్రా,తెలంగాణ హైవిజన్ వీడియో టెక్నాలజీ తో వీడియో విడుదల …❓

▪️ఇప్పటివరకు కొన్ని వేల మొబైల్స్ షాప్స్ లో పుష్ప ప్రింట్ సినీమా …❓

▪️సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి సినిమా తీస్తే … ఒక్క రోజు కూడా అవ్వకుండానే ఫుల్ క్లారిటీతో ‘మూవీ బ్లాస్ట్” అనే వెబ్సైటు లో సినిమా ప్రత్యక్షం…❓

▪️ఎన్నో వేల మంది కష్టపడి,ఎన్నో రోజులుగా కష్ట పడి తీసిన సినీమా ఇట్టే ఆన్లైన్ లో ప్రత్యక్షం.

▪️ఇప్పటి వరకు మూవీ మేకర్స్ ఎటువంటి కంప్లయింట్ చేయలేదు.

▪️సోషియల్ మీడియాలో వీడియోలు వైరల్.

Related posts

రామ్‌ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క

TV4-24X7 News

స్టార్స్ రీయూనియన్.. చూడటానికి రెండు కళ్లు చాలవు!చెన్నై

TV4-24X7 News

రజిని, షారుక్ రికార్డులను ప్రభాస్ చిత్తు…1000 కోట్లపై కన్నేసిన కల్కి…

TV4-24X7 News

Leave a Comment