Tv424x7
Andhrapradesh

కొత్త వంగడాన్ని సృష్టించిన మహిళా శాస్త్రవేత్త

పుదుచ్చేరికి చెందిన శాస్త్రవేత్త శ్రీలక్ష్మి నిమ్మ వాసనతోకూడిన మిరియాల వంగడాలను రూపొందించారు.మిరియాల మొక్కలు నాటిన ఏడో సంవత్సరంలో దిగుబడి ఇస్తాయి. తాను సృష్టించిన రకం మాత్రం రెండేళ్లలోపే దిగుబడి ఇస్తుందని ఆమె వివరించారు. వాటి కాయలు, ఆకుల నుంచి నిమ్మకాయ వాసన వస్తుందన్నారు.సాధారణ మిరియాల కన్నా అధిక కారం ఉంటాయని పేర్కొన్నారు.

Related posts

మత్తుకు బానిస కావద్దు జీవితం పాడు చేసుకోవద్దు వన్ టౌన్ సి ఐ భాస్కర్ రావు

TV4-24X7 News

31 వార్డ్ లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న , టీడీపీ ఇన్చార్జి సితంరాజు సుధాకర్, జోనల్ కమిషనర్ నాయుడు

TV4-24X7 News

జగన్‌ ‘వైనాట్‌ 175’ వెనుక దొంగ ఓట్ల కుట్ర: పురందేశ్వరి..

TV4-24X7 News

Leave a Comment