Tv424x7
Andhrapradesh

కోట శ్రీనివాసరావు కన్నుమూత

కోట శ్రీనివాసరావు కన్నుమూతటాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.

Related posts

దీపావళి ఏ రోజున జరుపుకోవాలి..? అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..!!

TV4-24X7 News

తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాల కలకలం…

TV4-24X7 News

ఆ అధికారులను దూరం పెట్టనున్న CMచంద్రబాబు!

TV4-24X7 News

Leave a Comment