Tv424x7
Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ లో వినాయక ఉత్సవాల అనుమతులకు ప్రత్యేక వెబ్సైటు

✒️అమరావతి : వినాయక ఉత్సవాలకు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ganeshutsav.net అనే వెబ్సైట్ ను ప్రారంభించింది.

అమరావతి

మండపాల నిర్వాహకులు ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చు.

అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత, సంబంధిత పోలీస్ అధికారి మండప స్థలాన్ని తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం ఉంటే QR కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (NOC) జారీ చేస్తారు.

బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు మాత్రమే ఈ అనుమతులు తప్పనిసరి.

ఈ ఆన్‌లైన్ వ్యవస్థ ఉత్సవాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఉద్దేశించబడింది : డీజీపీ హరీష్ కుమార్ గుప్తా..£

Related posts

స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు

TV4-24X7 News

జిల్లా కలెక్టర్లు , ఎస్పీలతో ప్రభుత్వ కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వీడియో సమీక్ష

TV4-24X7 News

గాయత్రి జూనియర్ కాలేజి లో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment