Tv424x7
Andhrapradesh

12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో కలెక్టర్ల బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్తగా నియమితులైన కలెక్టర్లు:

  1. పార్వతీపురం మన్యం – ప్రభాకర్ రెడ్డి
  2. విజయనగరం – రామసుందర్ రెడ్డి
  3. ఈస్ట్ గోదావరి – కీర్తి చేకూరి
  4. గుంటూరు – తమీమ్ అన్సారియా
  5. పల్నాడు – కృతిక శుక్లా
  6. బాపట్ల – వినోద్ కుమార్
  7. ప్రకాశం – రాజా బాబు
  8. నెల్లూరు – హిమాన్షు శుక్లా
  9. అన్నమయ్య – నిషాంత్ కుమార్
  10. కర్నూలు – డాక్టర్ ఎ.సిరి
  11. అనంతపురం – ఓ. ఆనంద్
  12. సత్య సాయి – శ్యాంప్రసాద్

ఈ మార్పులతో జిల్లాల పరిపాలనలో వేగం, సమర్థత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అనూష

Related posts

దేశంలో రెండో అత్యున్నత హోదా.. జీతం మాత్రం సున్నా!

TV4-24X7 News

నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పవన్‌ పర్యటన

TV4-24X7 News

డయల్ యువర్ ఈవో కార్యక్రమం – నవంబర్ 7

TV4-24X7 News

Leave a Comment