Tv424x7
Andhrapradesh

పేరం స్వర్ణలత గారిని పరామర్శించిన ఎమ్మెల్సీ….

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలత గారిని పరామర్శించిన ఎమ్మెల్సీ శివరామిరెడ్డి. హైదరాబాద్‌లో బ్రెయిన్ సర్జరీ చేయించుకుని ప్రస్తుతం తాడిపత్రి పట్టణంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలత గారిని శనివారం ఎమ్మెల్సీ శివరామిరెడ్డి గారు పరామర్శించారు.

స్వర్ణలత గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్సీ, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Related posts

ఇజ్రాయిల్‌ను ఎదుర్కొనేందుకు ఉమ్మడి రక్షణ వ్యవస్త!

TV4-24X7 News

నంద్యాల జిల్లా వ్యాప్తంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు

TV4-24X7 News

తీవ్ర వాయుగుండం.. ఒడిశా–ఆంధ్ర తీరాలకు ముప్పు..

TV4-24X7 News

Leave a Comment