తిరుపతి జిల్లా పాకాల మండలం లోని వారి పల్లి అటవీ ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అక్కడ ఒకేసారి నాలుగు మృతదేహాలు లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.🐄 మృతదేహాలు ఎలా బయటపడ్డాయి?
పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లిన స్థానికులు చెట్టుకు వేలాడుతున్న డెడ్ బాడీలను గమనించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
స్థల పరిశీలనలో గుర్తించిన విషయాలు:ఒక చెట్టుకు మహిళా, పురుషుల మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి.వీటిలో ఒక డెడ్ బాడీ నేలపై పడిపోయింది.
సమీపంలోనే రెండు చిన్నపిల్లల మృతదేహాలను పూడ్చిపెట్టిన ఏముకలు లభించాయి.ఘటన జరిగినది సుమారు వారం రోజుల క్రితం అనుమానం.
ఘటనాస్థలంలో ఖాళీ మద్యం బాటిల్లు, మాత్రలు, దుస్తులు కూడా గుర్తించారు.

