Tv424x7
Telangana

కొడంగల్‌లో నిరసన ఉద్రిక్తత… ఎందుకో తెలుసా…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు అంగన్వాడీ కార్యకర్తలు భారీగా ఆందోళనకు దిగారు

డిమాండ్: ప్రీ-ప్రైమరీ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని అంగన్వాడీ సిబ్బంది గళమెత్తారు.

సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో, పోలీసులు అనేకమంది అంగన్వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పటికే పలు సార్లు ఈ వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా, ఫలితం లేకపోవడంతోనే సీఎం ఇంటి ముందు నిరసనకు దిగారు.

Related posts

కలెక్టర్‌పై దాడి కేసులో 52 మంది అరెస్ట్?

TV4-24X7 News

పెళ్లి కోసం ప్రాణాల పణంగా పెట్టిన యువకుడు.. చివరికి ఇలా..

TV4-24X7 News

తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం: కేటీఆర్

TV4-24X7 News

Leave a Comment