Tv424x7
Andhrapradesh

ఎన్ఎండి ఫిరోజ్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన గాంధీ చౌక్ ఉరుసు కమిటి!!

నంద్యాల గాంధీ చౌక్ లో గల శ్రీ హజరత్ సయ్యద్ ఇమదుద్దీన్ మహమ్మద్ బాఖర్ అల్ – రాఫాయి అహ్మది వారి ఉరుసు మహోత్సవ కార్యక్రమం సందర్భంగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారిని వారి కార్యాలయం నందు ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19వ తేదీ శుక్రవారం గంధం కార్యక్రమం నిర్వహించడం.

జరుగుతుందని అలాగే 20 వ తేదీ శనివారం ఉరుసు మహోత్సవం జరుగుతుందని అలాగే 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని , 21వ తేదీ ఆదివారం గొప్ప ఖావ్వలి నిర్వహించడం జరుగుతుందని వీటిని జయప్రదం చేయాలని అలాగే ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొనాలని వారికి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందని అలాగే ఉరుసు మహోత్సవ కార్యక్రమం కరపత్రాలను కూడా విడుదల చేయడం జరిగిందని కమిటీ సభ్యులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ అహ్మద్, సయ్యద్ గులాబ్ సాహెబ్ , సయ్యద్ సయ్యద్ సాహెబ్ , సయ్యద్ మబ్బుల్ సాహెబ్ , మౌళి సాహెబ్ , ఖాదర్ భాష , సయ్యద్ షా , షఫీవుల , సయ్యద్ ఉస్మాన్ , సయ్యద్ వసీం , సయ్యద్ మాలి , సయ్యద్ హసన్ , షాధిక్ , షఫీ , అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

Related posts

షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు హస్తం ఉంది: సజ్జల రామకృష్ణారెడ్డి

TV4-24X7 News

స్కూల్‌ విద్యార్ధులకు మంత్రి లోకేశ్‌ తీపికబురు.. ఇక ప్రతి శనివారం పండగే!*

TV4-24X7 News

వైఎస్ జగన్ పథకాలపై బాబు కుట్ర:సజ్జల

TV4-24X7 News

Leave a Comment