Tv424x7
Telangana

తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భావం…

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు.

మల్లన్న మాట్లాడుతూ –“మేధావి వర్గం సూచన మేరకు… మెజారిటీ శాతం ఉన్న బీసీలకు ప్రాతినిధ్యం వహించడానికి ప్రత్యేక రాజకీయ పార్టీ అవసరం ఉందని నేను గ్రహించాను. ఆ ప్రజలను రాజ్యాధికార వైపు నడిపించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రకటిస్తున్నాను” అని స్పష్టం చేశారు.

మల్లన్న ఈ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో బీసీ వర్గం ఆధిపత్యం కోసం కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Related posts

తెలంగాణ రాష్ట్రం నుంచి సీబీఐకి మరో కేసు!

TV4-24X7 News

మాధవి లతపై దాడి కేసులో ఎంఐఎం నేతలపై కేసు

TV4-24X7 News

సంగారెడ్డి జిల్లాలో పోలీసు సిబ్బంది ఆర్థిక ఇబ్బందులుబకాయిల చెల్లింపుల్లో ఆలస్యం..

TV4-24X7 News

Leave a Comment