Tv424x7
Telangana

తెలంగాణ సచివాలయం ఉద్యోగులకు తాగునీటి కష్టాలు!!

తాగునీటి కోసం సచివాలయం ఉద్యోగుల నుండి డబ్బులు వసూలు

తెలంగాణ సచివాలయంలో ఏడాది క్రితం చెడిపోయిన వాటర్ ప్యూరిఫైయర్లు.. ప్రైవేటు వ్యక్తుల నుండి వాటర్ క్యాన్స్ కొనుగోలు చేస్తున్న అధికారులు

సచివాలయంలో వాటర్ క్యాన్స్ డబ్బుల కోసం ఉద్యోగుల నుండి నెలకు 300 నుండి 400 రూపాయలు వసూలు చేస్తున్న సెక్షన్ ఆఫీసర్లు

ప్రభుత్వం నుండి వస్తున్న మెయింటైనెన్స్ డబ్బులు ఏం చేస్తున్నారని ఉద్యోగుల ఆగ్రహం

వాటర్ క్యాన్స్ కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం నుండి బిల్లులు వసూలు చేస్తున్నా కూడా తమ నుండి డబ్బులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సచివాలయం ఉద్యోగులు

Related posts

మూడో రోజు కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ

TV4-24X7 News

హైకోర్టు తీర్పు: పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా జోషిపై చర్యలు తాత్కాలికంగా నిలిపివేత!!

TV4-24X7 News

త్వరలోనే మహిళలకు ఎలక్ట్రానిక్ ఆటోలు?*

TV4-24X7 News

Leave a Comment