Tv424x7
National

జపాన్‌లో వైరల్‌ లవ్‌స్టోరీ…

జపాన్‌లో వయస్సు తేడాను లెక్క చేయని ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

63 ఏళ్ల అజరాషి అనే మహిళ, 31 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

2020లో టోక్యోలోని ఒక కేఫ్‌లో వీరిద్దరి పరిచయం మొదలైంది.

ఫోన్‌ సంభాషణలతో బంధం మరింత బలపడింది.

ఒక నెల తర్వాతే వారి వయసుల గురించి తెలుసుకున్నప్పటికీ, ఆ అడ్డంకిని పట్టించుకోలేదు.

ఇరు కుటుంబాల నుంచి తొలుత వ్యతిరేకత ఎదురైనా, చివరికి వారిని ఒప్పించి 2022లో వివాహం చేసుకున్నారు.

32 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఈ జంట తమ బంధంతో అందరికీ స్ఫూర్తి కలిగిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related posts

నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి!.

TV4-24X7 News

త్వరలో ఈ మొబైల్స్‌లో వాట్సాప్ పనిచేయదు!

TV4-24X7 News

రాహుల్ గాంధీపై కాంగ్రెస్ నేత వైరల్ పోస్టు: వెనెజువెలా నోబెల్ శాంతి పురస్కార ఉదాహరణ..

TV4-24X7 News

Leave a Comment