ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (APSRTC)లో 281 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం రీజియన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి.
🔧 డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్ వంటి విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు.
టెన్త్ తరగతి, సంబంధిత ట్రేడులో ITI ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 4, 2025.🔗 పూర్తి వివరాలు: apsrtc.ap.gov.in

