Tv424x7
National

సరదా కోసం సాహసం… ఏమి చేసాడో తెలిస్తే షాక్….

ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఓ బాలుడు అనూహ్యమైన సాహసం చేసాడు. ఢిల్లీకి బయల్దేరే విమానం ల్యాండింగ్ గేర్ (Landing Gear) లో దాక్కుని ప్రయాణానికి ప్రయత్నించాడు.

విమాన ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక, విమానం కింద అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే తనిఖీ చేశారు. బాలుడిని బయటకు తీయగా, అతను సరదాగా సాహసం చేయాలనని వెల్లడించాడు.

అధికారులు ఈ ఘటనతో విమాన సురక్షతలో ఉన్న లోపాలను గుర్తించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మరింత కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.

Related posts

రైల్వే టిక్కెట్ల నుంచి యూపీఐ వరకు.. అక్టోబర్‌ 1 నుంచి మారనున్న కీలక మార్పులు :

TV4-24X7 News

వీధి కుక్కలపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు!

TV4-24X7 News

భారత మహిళలకు ప్రపంచ కప్‌ కిరీటం – చరిత్ర సృష్టించిన టీమిండియా

TV4-24X7 News

Leave a Comment